Covid-19 కొత్త వేరియంట్.. ఆరు దేశాలకు Flight సర్వీసులు రద్దు! || Oneindia Telugu

2021-11-26 1,570

UK Health Secretary Sajid Javid on Thursday announced a temporary suspension of flights from six countries after reports emerged that a new Covid19 variant with more than 30 mutations is spreading in South Africa.
#Covid19
#CovidVariant
#Flights
#UKHealthSecretary
#B11529
#Covid19Mutations
#CovidNewVariant
#Covid19Vaccine
#LockDown
#SouthAfrica

రెండు సంవత్సరాలుగా భూగోళం మొత్తాన్ని గడగడలాడిస్తూ వస్తోన్న ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారి..కొత్త కొత్త రూపాలతో దాడి మొదలు పెట్టింది. కొత్త వేరియంట్ పుట్టుకొచ్చింది. 30 మ్యుటేషన్లతో ఇది భయానకంగా విస్తరిస్తోంది. దక్షిణాఫ్రికాలో దీనికి సంబంధించిన వేరియంట్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. ఆఫ్రికా ఖండంలోని పలు దేశాలకు వ్యాప్తి చెందినట్లు అనుమానిస్తోంది. ఆయా దేశాల్లో కరోనా వైరస్ కేసుల్లో పెరుగుదల చోటు చేసుకుంటోంది.

Videos similaires